About


నా పేరు కృష్ణ. ప్రస్తుతం రాయిపూర్ లో  ఉద్యోగం.చదవడం ఇష్టం అయినా చదివేంత తీరిక ఎప్పుడు లేదు.నాన్నగారి కలెక్షన్ వల్ల కొద్దిగానైన మంచి సాహిత్యం రుచి తెలిసింది. పాతికేళ్ళ వయసు లో సాహిత్యం చదివే స్నేహితులు దొరకడం అంత సులువు మాత్రం కాదు. చదివినది, అనిపించినది పంచుకోవడం కోసం ఈ బ్లాగు!

వ్యాఖ్యలు
  1. saamaanyudu అంటున్నారు:

    మీ అభిరుచికి తగ్గట్టుగానే వుంది మీ బ్లాగు. కొనసాగించండి…

  2. chanakyaneeti అంటున్నారు:

    మిత్రమా నా పేరు శివకృష్ణ నేను హైదరాబాద్ లో వుంటాను నేను ఇప్పుడే ఒక http://chanakyaneeti.wordpress.com బ్లాగ్ మొదలు పెట్టాను కాని నాకు బ్లాగ్ తయారు చేయటం లో కొన్ని సమస్యలు ఎదురు అవుతున్నాయి కావున నాకు దయచేసి సహాయం చేయవలిసిందిగా కోరుతున్నాను .

  3. Siva Krishna అంటున్నారు:

    హలో మిత్రమా నాకు బ్లాగ్ తయారు చేయటం లో సహాయం చేయవా

  4. subash అంటున్నారు:

    కృష్ణగారూ, దేనికోసమో వెదుకుతుంటే తగిలింది మీ బ్లాగ్. చాలా బాగుందండి. ఈ మధ్య పోస్టులు లేవేంటండి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s