వద్దు.. వద్దు.. నాకు అసలే వద్దు…

Posted: జూన్ 30, 2010 in కవిత

వద్దు .. వద్దు.. వద్దు..
ఎప్పటిలాగె ఎల్లకాలం వద్దు..
మొన్నటి కన్నా నిన్న బాగుండక పోను,
నిన్నటి కన్నా నేడు బాగుండనూ ,
కానీ నేటిలా రేపు వద్దు.
నేటి మొహమెత్తేసె సుఖం అలవాటు అవ్వద్దు..
మొన్నటి గుండెలు పిండె దుఖం అలవాటవ్వద్దు.
ఎప్పటిలాగె ఎల్లకాలం వద్దు..
మొహమాట పెట్టే మంచి వద్దు..
తలకెక్కేసె చెడు వద్దు..
ఎప్పటిలాగే ఏది వద్దు.
కొండలలో కోనలలో అలాగే వుండొద్దు..
చెట్టులలో పుట్టలలో ఇలాగే వద్దు..
ఎడారి చెమటలు ..
సముద్రపు కెరటాలు..
ఎప్పటిలాగె ఎల్లప్పుడు వద్దు..
ఎప్పుడు ఒకలాగే వద్దు..
ఎప్పుడు ఇక్కడనే వుండొద్దు..
ఎప్పటిలాగే నేను నాకు వద్దు..
ఇంకెప్పటికి నువ్విలాగే వుండొద్దు..
ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. sowmya అంటున్నారు:

  హ హ హ బావుంది…మీరు కవితలు (లాంటివి) కూడా రాస్తారా 😛

 2. krishna అంటున్నారు:

  ఏమిటండి.. నేను ఎంతో ఫీలు తో రాస్తే మీరు వికట్టాహాసం చేస్తున్నారు 🙂
  కొంపదీసి కవిత కాస్త తవిక అయ్యిందా ఏమిటి ?
  మొన్న ఒక రచన చదువుతుంటే .. అందులో స్థావరాలు మారుస్తూ తిరిగే ఒక నక్సల్ పాత్ర ఈ కవిత (? ) కి స్పూర్తి అన్న మాట !

 3. Venkat అంటున్నారు:

  చాలా బాగున్ది

 4. sanapathi అంటున్నారు:

  gundelu pinde kavita okati rayaru avamte naaku chala istam

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s