తటస్థ వాదం -1

Posted: ఫిబ్రవరి 13, 2010 in రాజకీయం
ట్యాగులు:, ,

 ఒక ఇంట్లొ తల్లి తండ్రి గొడవ పడితె పిల్లలు ఏమి చెయ్యాలి? ఎవరో ఒకరి పక్షం చేరి గొడవ అంతు చూడాలా? లేక ఇద్దరిని నచ్చజెప్పాలా?  ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఇలాగె వుంది. రాజకీయ నాయకులు సరె సరి, మేధావి వర్గాలు కూడా రెండుగా విడిపొయారు. ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపడమె తప్ప ఎదుటివారిని అర్దం చేసుకుందామన్న    ప్రయత్నం కూడ కనిపించడం లేదు.

  ఒక ప్రాంత అభివ్రుధ్ధే ప్రధాన అంశం అయితె ఇప్పటి ఉప్పెన తన లక్ష్యం సాధించినట్లే. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన రాక పొయినా ఉద్యమ కారులు ఈ విషయం లొ గెలిచి తీరుతారు. కేవలం ప్రత్యేక  రాష్ట్రమే ఉద్యమ లక్ష్యం అయితే అందువల్ల లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుంది? 

   అలాగే  సమైక్యవాదం ఇంత హఠాత్తు గా తెర మీద కి ఎందుకు వచ్చింది? ఇది ప్రజా వుద్యమమా లేక కొందరు స్వార్దరాజకీయ నాయకుల ఎత్తుగడ అన్నది కూడా ప్రశ్నించవలిసిందే! సీమ కి చెందిన వారు కూడా  వుద్యమం లొ వున్నా కేవలం కోస్తా  వారు మాత్రమే ఎందుకు ద్వేషానికి  గురి అవుతున్నరు అన్నది ఆలొచించాలి.

  మా తరానికి చెందిన “పిల్లకాకులు” చరిత్ర చదవక కేవలం ఇంజినీరింగ్ మెడిసిన్లు చదుతున్నారు. ఐతే చరిత్ర సాకు చూపి వర్తమానం లొ ఎవరిని వివక్ష కి గురి చెయ్యకూడదు కదా? రాబోయే  తరానికి చెందిన నిర్ణయం తీసుకునేటప్పుడు  మా మంచి ఎందులో అన్నది చూడాలి తప్ప వెనకటి వర్గం వారి ప్రయోజనాలు   మాత్రమే చూసుకొకూడదు! దీని పై చర్చ జరగాలి.

ప్రకటనలు
వ్యాఖ్యలు
  1. Ravi అంటున్నారు:

    That’s a valid point

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s