ఏమి టైము రా బాబు?

Posted: ఫిబ్రవరి 12, 2010 in పిచ్చాపాటి

సమయము ధనము (తేలిగ్గా అర్దము కావాలంటే time is money) అన్నారు చాలా మంది.ఏమి ధనమో కంది పప్పు కూడా కొనడానికి పనికి రాదు అంటాడు మా రావు. ఖాళీగా కుర్చుంటే పైసా విలువ చెయ్యని ఈ టైము ఎంత బిజీ అయితె అంత పిరుము! కాని దీన్ని ఎవడు కొలవడము మొదలు పెట్టాడొ గాని వాడిని అనాలి. గంట ఆలస్యము గా పొలానికి వెళ్ళినా , పది నిమిషాలు ఆలస్యము గా బస్సు స్టాండు  కి వెళ్ళినా నష్టము ఏమి వుండేది కాదు పదేళ్ళ కిందట! ఇప్పుడు నిమిషాల్లో ట్రైను మిస్సయిపొద్ది. క్షణాల్లొ ప్రమాదాలు అయిపొతాయి. ఒకటే టెన్షన్ టైము అయ్యిపొతుంది అని.
  ఒక మిల్లి సెకను విలువ ఒక అథ్లెటు కి, ఒక సైంటిస్టు కి మాత్రమే తెలుస్తుంది కదా.  అన్నట్టూ ఒకప్పుడు భూభ్రమణము కొలబద్ద గా టైము కొలిచెవారు.కాని భూమి కూడా మన లానే బద్దకిస్తుంది అని ఇప్పుడు  అణు గడియారములు ఉపయోగిస్తున్నరు. కని పెట్టేసారు థాట్!  సరే ఏమి చేస్తాము.
  ఇంకో ఇంట్రెస్టింగ్ విషయము టైము జోనులు. ఈ అక్షాంశాలు,  రేఖాంశాలు భూమి పై పొర తో పాటు జరుగుతాయి కదా. ఎప్పుడో ఒకప్పుడు ఏ మిట్ట మద్యాహ్నమో ఉదయము ఆరు అవుతుంది. హాయిగా ముసుగు తన్ని అప్పటి వరకు పడుకొవఛ్ఛూ!!

వ్యాఖ్యలు
  1. Vani అంటున్నారు:

    Very good way of looking at the value of time. Good thought…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s