ఇదీ అసలు లొసుగు

Posted: ఫిబ్రవరి 12, 2010 in రాజకీయం

  తొలి టెస్ట్ లొ సౌత్ ఆఫ్రికా మీద మన క్రికెట్ వీరుల ఓటమి తొ కుంగిపొయిన  అభిమానులు కి దులీప్ ట్రొఫి లొ రికార్డ్  లక్ష్య చేదన ఊరటనిచ్చిందట! ఏమి ఊరట నాయనలారా? మన ద్వితీయ శ్రేణి బ్యాట్స్ మెన్ నాలుగు , ఐదొ రోజు పిచ్ మీద విరగ పడి ఆడారనా లేక రాబొయె తరానికి చెందిన బంతి వీరులు ఇంత అధ్వాన్నముగా బంతులేసారా అనా? వీరికి తొడు ఫీల్డెర్లు ఒక్క యూసుఫ్ పఠాన్  ఇన్నింగ్స్ లొనే ఆరు క్యాచులు వదిలేసారట!!   భారత్ క్రికెట్ ముందుకు దూసుకుపొతుంది!!!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s